1-Minute Rapid Fire Challenge

⏱️ 60 Seconds | 20 Questions | 70% Passing Score

🎁 Reward: 70% పైగా స్కోర్ సాధిస్తే, ₹299 కంటే ఎక్కువ విలువైన మా Premium Courses పై ₹50 Flat Discount కూపన్ కోడ్ లభిస్తుంది.

🚀 మీ Knowledge & Time Management స్కిల్స్‌ని టెస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే 'Start Quiz' క్లిక్ చేయండి. All the Best!

1 / 20

కింది వాటిలో ఫొటోలు ఎడిట్ చేయడానికి (Photo Editing) ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సాఫ్ట్‌వేర్ ఏది?

2 / 20

కంప్యూటర్‌లో కాపీ చేసిన దాన్ని 'Paste' చేయడానికి ఏ షార్ట్‌కట్ కీ వాడతారు?

3 / 20

కింది వాటిలో ఏది 'ఆపరేటింగ్ సిస్టమ్' (OS)?

4 / 20

కింది వాటిలో సోషల్ మీడియా యాప్ కానిది ఏది?

5 / 20

స్మార్ట్‌ఫోన్లలో యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి Android phoneలో ఉండే అఫీషియల్ స్టోర్ ఏది?

6 / 20

కింద వాటిలో మైక్రోసాఫ్ట్ (Microsoft) కంపెనీ తయారు చేసిన AI టూల్ ఏది?

7 / 20

మన ఫోన్లలో ఉండే 'AI Voice Assistant' సాఫ్ట్‌వేర్ ఏది?

8 / 20

ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ (వెబ్‌సైట్) ఏది?

9 / 20

మన భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ (మనీ ట్రాన్స్‌ఫర్) కోసం ఎక్కువగా వాడే సిస్టమ్ ఏది?

10 / 20

పోస్టర్లు, బ్యానర్లు మరియు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఈజీగా డిజైన్ చేయడానికి ఏ టూల్ వాడుతాం?

11 / 20

కంప్యూటర్ లేదా లాప్‌టాప్‌కి "మెదడు" (Brain of the Computer) అని దేన్ని పిలుస్తారు?

12 / 20

వెబ్‌సైట్ అడ్రస్ లలో మొదట ఉండే "www" పూర్తి రూపం ఏమిటి?

13 / 20

ChatGPT ని తయారు చేసిన సంస్థ ఏది?

14 / 20

ఇంటర్నెట్‌లో వెతకడానికి (Search) మనం ఎక్కువగా వాడే సైట్ ఏది?

15 / 20

కంప్యూటర్ కీబోర్డ్‌లో అన్నింటికంటే పెద్దగా ఉండే కీ (Key) ఏది?

16 / 20

గూగుల్ (Google) సంస్థ ప్రవేశపెట్టిన సరికొత్త AI టూల్ పేరు ఏమిటి?

17 / 20

కంప్యూటర్‌లో ఒక ఫైల్‌ను సేవ్ (Save) చేయడానికి ఏ షార్ట్‌కట్ కీ వాడతాం?

18 / 20

కంప్యూటర్‌లో ఒక ఫైల్‌ను 'Copy' చేయడానికి వాడే షార్ట్‌కట్ కీ ఏది?

19 / 20

PDF పూర్తి రూపం (Full Form) ఏమిటి?

20 / 20

ఇమెయిల్ (E-mail) లో "E" అంటే ఏమిటి?

Your score is

0%